English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ తీస్తున్న కొత్త చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎక్కువగా ఆఫర్లు లేక ఖాళీగా వున్న కాజల్ కి వెంటనే వచ్చిన అవకాశాలన్నిటికి ఓకే చెప్పేసింది.
పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’సినిమా చేస్తారా, చేయరా అనే డౌట్స్ ఇండస్ట్రీలో మొదలైన సమయంలో ఆ సినిమా పూజా కార్యక్రమంతో వార్తలకు చెక్ పెట్టాడు పవన్. ఆతరువాత ఎన్నికల ప్రచారంలో బిజీగా వుండడంతో ఆలస్యం అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ పాలిటిక్స్ నుంచి ఫ్రీ కూడా అయ్యాడు.
ఆయన సినిమాలకు దూరం అవుతారన్న విషయాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో
చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి మరో ఎదురుదెబ్బ. చిత్రం కోసం తెప్పించిన నగల చోరీ విషయం ఇంకా తేలక ముందే ఆ సినిమా గురించిన మరో వార్త వినిపిస్తోంది.
టాప్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ ఎంతై వుంటుంది... ఒక కోటి, రెండు కోట్లు... అంత యిస్తే ఎందుకు కాదనం అని ఈమధ్య కాజల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు కూడా 5, 6 కోట్లకు మించి రెమ్యునరేషన్ లేదు. మరి మన టాలీవుడ్ లో హీరోయిన్ కి కోటి
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గౌరవంతో పాటు కోటి రూపాయల బహుమతిని సానియా మీర్జాకు ఇటీవలే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిక్కడు దొరకడు ఆడియో ఫంక్షన్ లో సిద్దూ మాటలు వింటే వీరి వ్యవహారం నిజమే అని నమ్మటంలో తప్పులేదనిపిస్తుంది
ఐశ్వర్య, కత్రీనా అంతకు ముందూ ఇంకొందరు.. మరిప్పుడు సల్మాన్ ఖాన్ జోరుగా ప్రేమించేస్తున్నది ఎవరా అని తేల్చుకోలేకపోతున్నారు సల్మాన్ అభిమానులు. దానికి జవాబు త్వరలో
లిప్ లాకులు, ఐటం సాంగ్ లు ఈ మోత సినిమాల్లో మామూలయి పోయింది. అందుకేనేమో రెండడుగులు ముందుకు వేశారు ఆ ఇద్దరు.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ఈ రైట్స్ కోటి రూపాయలకు ఈ రైట్స్ కొన్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్ అబ్రహం హీరోగా చెయ్యబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.
ఓ దర్శకుడు ఓ ఆడియో ఫంక్షన్లో హీరోల డేట్లు ఇమ్మిడియేట్ గా కావాలంటే ఏం చేయాలో చెప్పాడు. కానీ బిజీ హీరోయిన్ల డేట్లు కావాలంటే ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేదు. కానీ తమన్నా డేట్స్ కావాలంటే ఏం చెయ్యాలో
పాపం అందమైన పడుచులను ఆంటీ అని పిలవకూడదని కొత్త రూలు ఏదైనా వస్తే బాగుండు, అని చాలా మంది ఆడవాళ్లు అనుకోవచ్చు.. అందమైన అమ్మాయిలను అంటే కయ్యానికి వేరే కారణం అవసరం లేదు. అలాంటిది ఒక హీరోయిన్ ను పట్టుకుని ఆంటీ అంటే ఏంటి పరిస్థితి...
అయితే ఈ సినిమాలకు ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆమెను అడగ్గా,
దీంతో సిద్దూతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీకి సమంత దగ్గర అస్సలు సమయం లేదట. తమిళ, తెలుగు చిత్ర సీమల్లో వరుస హిట్లు, అవకాశాలతో పరిచయాలు కూడా భారీగా పెరిగాయట.
రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రెజీనా బాగా రంజింపచేసిందంటున్నారు.