English | Telugu

భార్యను కాపాడుకోవడానికి భర్త... సవతి తల్లి మరో ఎత్తుగడ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto   Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -251 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి రామలక్ష్మిని హగ్ చేసుకొని సారీ చెప్తాడు. నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ఇక మనల్ని ఎవరు వేరు చెయ్యలేరని సీతాకాంత్ అన్నట్లు ఉహించుకుంటాడు. రామలక్ష్మి క్యాబిన్ ముందు ఆగి నేను రామలక్ష్మికి దూరంగా ఉంటేనే తనకి సేఫ్ అందుకే దూరంగా ఉండాలని సీతాకాంత్ అనుకొని.. కొన్ని రోజులు రామలక్ష్మి ఇంటి దగ్గర ఉండాలి. ఇంటిదగ్గర అందరు తనని క్షేమంగా చూసుకుంటారని సీతాకాంత్ అనుకుంటాడు.