8 రోజుల్లో ఇదీ ‘కోర్ట్’ పరిస్థితి.. ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది!
ఒక సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలంటే.. స్టార్ కాస్టింగ్, ఆడియన్స్‌ని థ్రిల్ చేసే విజువల్ వండర్స్, భారీ బడ్జెట్, అసాధారణమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండాలి అనేది మేకర్స్ ఆలోచన. అవన్నీ వారిలో ఉన్న భ్రమలే అని మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడే కాదు, సినిమా పుట్టిన నాటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సినిమా ఈ విషయాలను