నాని, నిత్య మీనన్ ల సెగ జూలై 29 న రిలీజ్
నాని, నిత్య మీనన్ ల "సెగ" జూలై 29 న రిలీజ్ కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే నాని, అంజనా ఆలీ ఖాన్ దర్శకత్వంలో, నాని,నిత్య మీనన్ జంటగా నటించిన "సెగ" చిత్రం జూలై 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని,నిత్య మీనన్ జంటగా నటించిన "సెగ" చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మించారు. తమిళంలో ఈ చిత్రానికి "వెప్పం" అన్న పేరు నిర్ణయించగా, తెలుగులో "సెగ" అన్న పేరు పెట్టారు.