పార్టీ పెట్టిన 10 నెలల్లోనే కింగ్ మేకర్ గా... హర్యానాలో మారుమోగుతోన్న దుష్యంత్ పేరు
హర్యానాలో హంగ్ ఫలితాలు రావడంతో బీజేపీ, జేజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అనూహ్యంగా 10 సీట్లు కైవసం చేసుకున్న జేజేపీకి...