వైసీపీ పద్మవ్యూహంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి.. ఏం జరగబోతోంది?
ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్ క్వారీల పై విజిలెన్స్ దాడులు మళ్లీ మొదలయ్యాయి. టిడిపికి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కి చెందిన మూడు క్వారీల్లో మూడు...