సీఎం రమేష్ ఈవెంట్లో వలసల రాజకీయం... దుబాయ్ వేదికగా బేరసారాల మంత్రాంగం
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక కోసం 25కోట్ల రూపాయలను సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దాంతో, 700మంది వీవీఐపీ గెస్టులు...