సత్తారు వారి ‘గుంటూరు టాకీస్’
ఎల్బీడబ్ల్యూ , రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు లాంటి ఫీల్ గుడ్ సినిమాలు తీశాడు ప్రవీణ్ సత్తారు. ఆయన 'చందమామ కథలు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును సొంత చేసుకుంది. ఇప్పుడాయ కొత్త సినిమాకి రంగం సిద్దమైయింది. గత చిత్రాల మాదిరగానే ఓ విభిన్నమైన సబ్జెక్టు ను రెడీ చేసున్నాడాయన.