పదికోట్లు అప్పుతీర్చిన 'గంగ'
బెల్లంకొండ సురేష్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడన్నది అందరికీ తెలిసిన విషయమే. రభస, అల్లుడు శీను సినిమాల ప్రభావం.. సురేష్‌పై బాగా పడింది. దాదాపుగా రూ.70 కోట్లకు బాకీలు పడిపోయాడని, ప్రతి రోజూ ఫైనాన్సియర్లు బెల్లంకొండ ఆఫీసు చుట్టూ, ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఫిల్మ్‌నగర్ వాసుల భోగట్టా.