ఆంధ్ర కింగ్ తాలూకాలో ప్రధాన హైలెట్స్ ఇవే.. ఈ హీరోనేనా ఆ ఆంధ్ర కింగ్
ఇస్మార్ట్ శంకర్ తో 'రామ్ పోతినేని'(Ram Pothineni)తన అభిమాన గణాన్ని, ప్రేక్షాభిమానాన్ని భారీగా పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెడ్ ,ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలతో విజయాన్న అందుకోలేకపోయాడు. దీంతో రామ్ కి హిట్ రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు.