ఎన్టీఆర్ దెబ్బకు షారుఖ్ ఖాన్ అవుట్!
ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా ముందుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సినిమాలు బాలీవుడ్ లో నాలుగు ఉండగా, టాలీవుడ్ లో ఏకంగా ఏడు ఉన్నాయి. బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన సినిమాలు 'జవాన్', 'ఆదిపురుష్', 'యానిమల్', 'పఠాన్'. వీటిలో 'ఆదిపురుష్' ప్రభాస్ సినిమా కావడం విశేషం.