నిధి అగర్వాల్ తో సహా ఇంకో 28 మందిపై ఈడి కేసు నమోదు
నిధి అగర్వాల్(Nidhhi Agerwal),రానా దగ్గుబాటి(Rana Daggubati)మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీ ముఖి, వర్షిణి, శోభాశెట్టి, వాసంతి కృష్ణన్, నయని పావని, శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, శేషయాని ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు మరియు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ సుమారు ఇరవై తొమ్మిది మంది సోషల్ మీడియాలో వచ్చే పలు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్స్ గా చేసారు.