‘ట్రంప’రితనం.. రష్యాపై కోపం.. భారత్ పై 500శాతం సుంకం!
ఒక వేళ ఇదే జరిగితే.. ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ అమెరికాతో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తింటాయి. అంతే కాదు ఇకపై వాషింగ్టన్ పై ఆధారపడే దేశాలు కాస్తా.. ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగదారులు నష్టపోతారు.