English | Telugu
నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కన్ఫర్మ్
Updated : Jul 20, 2015
ఎన్నో సినిమాలు నిరాశపరచిన, మళ్ళీ సముద్రంలో కెరటంలా పైకి లేచాడు నితిన్. ఇప్పుడు తన కెరీర్ ని తానే నిర్మించుకుంటున్నాడు. తన ఏజ్ కి తగిన క్యారక్టర్ లు ఎంచుకుని, మంచి రొమాంటిక్ సినిమాలలో నటిస్తూ హిట్స్ మీద హిట్స్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు నితిన్ కి బంపర్ ఆఫర్ తగిలింది. తన తరువాతి సినిమాకు నితన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్.గడచిన కొన్ని రోజులుగా దీనిపై ఊగిసలాట సాగుతోంది. నాగచైతన్యనా? నితిన్ నా? అని నటన పరంగా, క్రౌడ్ పుల్లింగ్ పరంగా నితిన్ బెటర్ చాయిస్ అని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యరాట. దీంతో నితిన్ తన కెరియర్లో ఎదురుచూస్తున్న భారీ హిట్ త్రివిక్రమ్ ఇస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి నితిన్ నక్కతోక తొక్కాడు.