English | Telugu

మద్దులచెరువు సూరీ చావుకి అమ్మాయిల పిచ్చే కారణమా

మద్దులచెరువు సూరీ చావుకి అమ్మాయిల పిచ్చే కారణమా అంటే అవునంటున్నారు ఫిలిం నగర్ వాసులు. వివరాల్లోకి వెళితే రాయల సీమ ఫ్యాక్షన్ లీడర్ల కక్షల్లో తెలుగు దేశం నాయకుడు పరిటాల రవిని హత్యచేయించిన ఫ్యాక్షనిస్ట్ మద్దుల చెరువు సూరి ఆ తర్వాత బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ లలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం తన సామ్రాజ్యాన్నిస్థాపించి, వసూలు దందాలు, అనేక భూకబ్జాలూ నిర్వహించే వాడట. అలా కొన్ని వందల కోట్ల రూపాయలు సూరి సంపాదించాడట. అలా డబ్బు విపరీతంగా సంపాదించిన సూరీకి అమ్మాయిల పిచ్చి బాగా ఉందట. అందులోనూ సినీ హీరోయిన్లంటే మరీనట. గోవాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బాలీవుడ్ లో కత్తిలాగ ఉండి మాంచి కైపు కలిగించే, మల్లీశ్వరి వంటి భామతో గడిపినందుకు గాను ఆమెకు నాలుగు కోట్ల రూపాయలను ఒక్కరాత్రికి ఇచ్చాడంటే మనం అతనికున్న ఈ సినీ తారల పిచ్చి ఎంతటిదో.

అలాగే నలక నడుము గోవా భామ, మగధీరలో మిత్రవింద వంటి నార్త్ ఇండియన్ తెలుగు హీరోయిన్, మళయాళం నుండి వచ్చి తెలుగు సినిమా హీరోయిన్ అయిన ఒక ప్రియమైన మణి వంటి తార ఇలా వీళ్ళందరి కోసం బోల్డన్ని కోట్లు ఖర్చుచేసేవాడట సూరి. ఇలా సూరి చేయటం చూసిన భాను కిరణ్ కూడా తానూ ఇలా సినీ తారలతో ఆనందాన్ని అనుభవించాలనుకోవటమే సూరీ చావుకి కారణంగా మనం అనుకోవచ్చు. దానికి తోడు మందు మీద ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ముందు భానుకిరణ్ ని సూరి చెప్పుతో కొట్టి, బూతులు తిట్టి అవమానించటంతో సూరిని హత్యచేయాలని భాను కిరణ్ నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా సురీ చావుకి అమ్మాయిల మీద, సినీ తారల మీద ఉండే పిచ్చే కారణమని చెప్పొచ్చు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.