English | Telugu

పూరిపై కన్నేసిన కామసూత్ర షెర్లిన్

'పూనం పాండే, రాఖీ సావంత్ వంటి బూతు తారల పోటీ తట్టుకోవాలంటే తానూ మరింత నగ్న ప్రదర్శనలు చేయాలి' అనే ఉద్దేశ్యంతో ఎప్పుడు తన నగ్న ఫోటోలను నెట్ లో పెట్టి, కుర్రకారుకి నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కన్ను ప్రస్తుతం సౌత్ సినిమాలపై పడింది.

ఈ అమ్మడికి ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాథ్ లు అంటే చాలా ఇష్టమట. కుదిరితే వీళ్ళ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉందని చెపుతుంది. అసలే పూరికి ముంబై భామలను తన సినిమాలో ఐటెం పాత్రలలో వాడుకోవడం బాగా తెలుసు. అందుకే షెర్లిన్ ఏకంగా పూరికే టెండర్ వేసిందని టాలీవుడ్, బాలీవుడ్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు నటిస్తున్న "కామసూత్ర 3D" విడుదలకు సిద్ధం అవుతుంది. సినిమాకు ముందే విడుదలైన ట్రైలర్స్ తోనే జనాలకు పిచ్చేక్కించేస్తుంది. ఈ సినిమాలో షెర్లిన్ అందాల ఆరబోత భారీ స్థాయిలో ఉండబోతుందట. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఏదేమైనా మరి షెర్లిన్ కోరికను పూరి,మణిరత్నంలు తీరుస్తారో లేదో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.