English | Telugu

'శక్తి' లో బోడీ గార్డ్ గా యన్ టి ఆర్

'శక్తి' మూవీలో యన్ టి ఆర్ బోడీ గార్డ్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఈ "శక్తి" చిత్రంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా నటిస్తున్నాడని సమాచారం. తన బాస్ అంటే నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ కి హెడ్ అయిన ప్రభు కూతురు (ఇలియానా) కి బాడీ గార్డ్ గా 'శక్తి' సినిమాలో యన్ టి ఆర్ నటిస్తున్నాడట. అంతే కాకుండా 'శక్తి' ఫిలింలో యన్ టి ఆర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో 'రుద్ర' రాజుగా కూడా నటిస్తున్నాడట.

'శక్తి' సినిమా ఫస్ట్ హాఫంతా యన్ టి ఆర్ బాడీ గార్డ్ గానే కనిపిస్తాడట. 'శక్తి' మూవీలో యన్ టి ఆర్ ఇలియానాకి బాడీ గార్డ్ గా ఉండగా అనేక దాడులు వారిపై జరుగుతాయట.'శక్తి' సినిమాలో యన్ టి ఆర్ బాడీ గార్డ్ గెటప్ అదిరిందనీ, యన్ టి ఆర్ అభిమానులు ఆ బాడీగార్డ్ గెటప్ లో యన్ టి ఆర్ ని చూసి థ్రిల్ గా ఫీలవుతారని ఈ 'శక్తి' చిత్రం యూనిట్ అంటోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.