English | Telugu

రోడ్లపై పూనమ్ అందాల ప్రదర్శన... అరెస్టు

సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లతో ప్రేక్షకులకు తన అందాలను పంచుతున్న పూనమ్ పాండే తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా, సన్నీ లియోన్ వంటి తారలకు పోటీగా మొత్తం విప్పేసి చూపించిన కూడా తనకు సరైన గుర్తింపు రావట్లేదని భావించిన పూనమ్ ఇక నేరుగా జనాల దగ్గరికే వెళ్లి తన అందాలను ప్రదర్శించి ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

ఈ అమ్మడు శుక్రవారం తప్పతాగి ముంబాయి రోడ్లమీద అసభ్యకరంగా ప్రవర్తించింది. దాంతో అక్కడి జనాలు కాసేపు ఈ అమ్మడిని భరించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఈ అమ్మడిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి, మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.