English | Telugu
పవన్ కళ్యాణ్ 'బాహుబలి' గెటప్
Updated : Apr 20, 2015
బాహుబలి సినిమా కోసం గడ్డాలు, జుట్టు పెంచి సందడి చేశారు రానా, ప్రభాస్. లేటెస్ట్ గా మరో సూపర్ స్టార్ వీరి జాబితాలో చేరిపోయాడు. ఆయన ఎవరో కాదు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఇది సినిమా కోసమా ? లేక క్యాజువల్ గానే పెంచుకున్నారా ? అన్నది తెలియడం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవన్ ఓదార్పుతో తిరిగి కోలుకున్న 'శ్రీజ' తన తల్లిదండ్రులతో పవర్ స్టార్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చింది. ఈ సంధర్భంగా కనిపించిన పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.