English | Telugu

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా రిలీజ్‍ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదల చేస్తే ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు ప్రభు ( పద్మశ్రీ శివాజీ గణెశన్ కుమారుడు ) నటించటం ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విజయం సాధించటానికి అవకాశం ఉంటుందని ఈ చిత్రం యూనిట్ ఆలోచిస్తూంది. యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా ఘనవిజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, అందుకే యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ ఆలోచిస్తున్నారట.

అందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయనటానికి సాక్ష్యం ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళ వాల్ పోస్టర్. యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో విడుదలైతే ఈ చిత్రం యన్ టి ఆర్ కి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే తొలి చిత్రమవుతుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో కూడా హిట్టయితే ఇక రాబోయే యన్ టి ఆర్ చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు మార్గాలు సుగమమవుతాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.