English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫస్టాఫ్ రివ్యూ.. హైలైట్స్ ఇవే!
Updated : Sep 7, 2023
లేడీ సూపర్ స్టార్ అనుష్క, టాలెంటెడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని పి. మహేశ్ బాబు రూపొందించారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జనం ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది కూడా. ఇక ఫస్టాఫ్ హైలైట్స్ విషయానికి వస్తే..
1. హెల్తీ కామెడీ
2. విజువల్స్
3. ఇంట్రవెల్ బ్యాంగ్
4. సంభాషణలు
5. నవీన్ పొలిశెట్టి మార్క్ యాక్టింగ్
6. అనుష్క పెర్ఫార్మెన్స్