English | Telugu

"కలనిజమాయెగా"-మహేష్ బాబు

ప్రతి మనిషికీ కోరికలుంటాయి.అలాంటిది ప్రిన్స్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న యూవ హీరో మహేష్ బాబుకి కూడా కోరికలున్నాయి.మహేష్ బాబు కోరిక ఏమిటంటే మణిరత్నం దర్శకత్వంలో నటించాలని.అది ఈ మధ్య తీరుతుందని విశ్వాసం కలిగింది.

మణిరత్నం తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఒక చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు నటించటానికి వొప్పందం జరిగిందట.ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటుడిగా గతంలో పలుసార్లు ఎన్నికైన విక్రమ్ కూడా ఈ చిత్రంలో ఒక హీరోగా నటించనున్నాడట.ఇందుకు తనకెంతో ఆనందంగా ఉందని మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతూందట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.