English | Telugu

"తీన్ మార్"లో వంట వాడిగా పవన్ కళ్యాణ్

పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా,జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్". ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది.ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటవాడిగా కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే అది ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ విషయం మనకు తెలుస్తుందట.

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఐటమ్ సాంగ్ లో నర్తించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వారణాశి అంటే బెనారస్ అనగా కాశీ పుణ్యక్షేత్రంలో జరుగుతూంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.