English | Telugu

రాజమౌళి ఈగ స్పెషల్

రాజమౌళి "ఈగ" చిత్రానికి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయట. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. రాజమౌళి "ఈగ" కథ ఏమిటంటే హీరో నానిని విలన్ సుదీప్ చంపేస్తాడట.

మళ్ళీ జన్మలో నాని ఈగ గా పుట్టి విలన్ సుదీప్ మీద ఎలా పగతీర్చుకున్నాడన్నది ఈ రాజమౌళి "ఈగ" చిత్రం కథ. ఈ మీద చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాథాన్యం ఉందట. ఈ మీద చిత్రంలో సమంత హీరోయిన్ గా నాని సరసన నటించటానికి కారణం, తాను ప్రభాస్ హీరోగా దర్శకత్వం వహించబోయే భారీ చిత్రంలో సమంతకు హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పాడట రాజమౌళి.

ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి యమ్.యమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కేవలం మూడు పాటలే ఉన్నాయట. ఈ మూడు పాటలతో పాటు ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి రీ-రికార్డింగ్ కూడా కీరవాణే అందించనున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రానికి మూడు నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరిగిందట. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.