English | Telugu

మహేష్ బాబు, మణిరత్నం మూవీలో అనుష్క

మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వం వహించే మూవీలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది. మహేష్, మణిరత్నం మూవీ తెలుగు, తమిళ హిందీ భాషల్లో నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ మహేష్, మణిరత్నం మూవీ తమిళ వెర్షన్ లో విక్రం, విజయ్, ఆర్య హీరోలుగా నటిస్తారనీ, అనుష్క రెండు భాషల్లోనూ హీరోయిన్ గా నటిస్తుందనీ సమాచారం. మహేష్, మణిరత్నం మూవీలో అనుష్క నటిస్తున్నా మహేష్ బాబు, అనుష్క జోడీ అంతగా ఆకర్షణీయంగా లేదని, గతంలో మహేష్ బాబు, అనుష్క జంటగా నటించిన "ఖలేజా" చిత్రంలో నిరూపించబడింది.

మరి మహేష్, మణిరత్నం మూవీలో అనుష్కని మణిరత్నం తన దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ఎలా చూపిస్తాడో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. మహేష్, మణిరత్నం మూవీలో మహేష్‍ బాబు ఒక్కడే హీరో కాదనీ అతనితో మరో హీరో కూడా నటించే అవకాశాలున్నాయి.మణిరత్నం "పొన్నియన్ సెల్వన్" అనే చారిత్రిక కథతో ఈ చిత్రాన్ని తీస్తున్నారని తెలిసింది. ఈ మహేష్ బాబు, మణిరత్నం మూవీకి ప్రఖ్యాత సంగీతదర్శకుడు ముందుగాఎ.ఆర్.రెహమాన్ అనుకున్నా ప్రస్తుతం ఇళయరాజా సంగీతాన్నందిస్తారని సమాచారం.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.