English | Telugu

అందాలతో ప్రచారం చేసిన బొద్దు సుందరి

బొద్దుగా ఉండే ముద్దు గుమ్మ సోనాక్షికి అందాల ఆరబోత మరీ ఎక్కువ అయిపోతుంది. ఈ అమ్మడు నటించిన అన్నీ చిత్రాలు కూడా విజయం కావడంతో, సినిమాల్లోనే కాకుండా బయట కూడా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళకు పిచ్చేక్కిస్తుంది.

సోనాక్షి, రణ‌‍్వీర్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "లుటెరా". ఈ చిత్ర ప్రమోషన్ కోసం హీరోతో కలిసి వచ్చిన సోనాక్షి... ఒక్కసారిగా అక్కడున్నవారందరికి తన అందంతో మతి పోగొట్టేసింది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్సులో వచ్చిన సోనాక్షిని చూసి జనం షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డారు. దాంతో తన అవతారం ఎలా ఉందో తెలుసుకున్న సోనాక్షి, వచ్చిన పని త్వరగా ముగించేసుకొని అక్కడి నుండి జంప్ అయిపొయింది. సినిమా ప్రమోషన్ ఏమో కానీ అభిమానులకు తన బొద్దుగా ఉండే అందాలను చూపించి, చుపించనట్లుగా చేసి వాళ్ళను సినిమాకు వచ్చేలా చేసుకుంది.


మరి ఇది కూడా ప్రమోషన్ లో ఒక భాగమేనా? ఏమో... ఎవరికి తెలుసు?

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.