English | Telugu

గుప్పెడంత మనసు.. అందాల ఆరబోతలో మాత్రం హృదయమెంతో విశాలం!

సినిమా ఫీల్డ్‌లో హీరోల కంటే హీరోయిన్లకే కొన్ని విషయాల్లో ఎక్కువ పోటీ ఉంటుంది. ముఖ్యంగా అందాల ప్రదర్శనతోనే కొందరు నెగ్గుకొస్తూ ఉంటారు. నటిగా మంచి పేరు రావడం కంటే కూడా అందాల రాశి అని పేరు తెచ్చుకోవడానికే కొందరు ప్రాధాన్యం ఇస్తారు. పోషించే పాత్రలకు, సహజంగా వారు కనిపించే తీరుకి ఏమాత్రం పొంతన ఉండదు. దానికి ఉదాహరణగా జ్యోతిరాయ్‌ గురించి చెప్పుకోవచ్చు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో సంప్రదాయమైన గృహిణిగా కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా తమ ఫ్యామిలో మెంబర్‌ అని ఫీలయ్యేంతగా మెప్పించిన ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం తన అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతుంటుంది.

ఇప్పటివరకు జ్యోతిరాయ్‌కి సంబంధించి కొన్ని వందల ఫోటోలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లొకేషన్స్‌, కొత్త కాస్ట్యూమ్స్‌, కొత్త భంగిమలు..ఇలా కుర్రకారుకు వేడి పుట్టిస్తున్న జ్యోతి ఇప్పుడు మరికొంత అడ్వాన్స్‌ అయ్యింది. లో దుస్తులు కనిపించేలా పల్చని ట్రాన్స్‌పరెంట్‌ డ్రెస్సుతో యూత్‌కి పిచ్చెక్కిస్తోంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిపోయాయి. ఎక్కడ చూసినా ఈ ఫోటోలే కనిపిస్తున్నాయి. బ్యాక్‌ లెస్‌ భంగిమల్లో కెమెరా ముందుకు వచ్చింది. వీపు అందం పేరుతో ఇన్నర్‌ బ్యూటీని హైలైట్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ సేమ్‌ పించ్‌ అంటూ కుర్రాళ్లని ఆకర్షించే ప్రయత్నం చేసింది. నేను సీరియల్స్‌ లోనే ఆంటీ పాత్రలు...ఇన్‌ స్టాలో మాత్రం హీటెక్కించే ఫోటోలతోనే మెప్పిస్తానంటోంది. ప్రస్తుతం ఈ హాట్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.