English | Telugu

ఈ వారం ఓటిటి సినీ ప్రియులకి పండుగే 

ఓటిటి సినీ ప్రియులకి ఈ వారం సరికొత్త సినిమా పండుగ రానుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవైకి పైగా చిత్రాలు ఓటిటి సినీ ప్రియులకి కనువిందు చేయనున్నాయి.పైగా అవన్నీ కూడా దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ తో తెరకెక్కడంతో మూవీ లవర్స్ కి కూడా సరికొత్త అనుభూతి కూడా కలగనుంది.


నెట్‌ఫ్లిక్స్(netflix)లో చూసుకుంటే
నవంబర్ 12 న రిథమ్ ప్లస్ ఫ్లో, ది డార్క్ క్వీన్
13 న
రిటర్న్ ఆఫ్ ది కింగ్
హాట్ ఫ్రాస్టీ
ది మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్
ఎమిలియా పెరెజ్
14 న
ది ఫెయిరీ ఆడ్ పేరెంట్స్ ఏ న్యూ విష్
15
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2
మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ లు సందడి చేయనున్నాయి. ఇక జియో వేదికగా చూసుకుంటే
నవంబర్ 13
సెయింట్ డెనిస్ మెడికల్
14 న
ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ
15 న
ది డే ఆఫ్ ది జకల్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో చూసుకుంటే
నవంబర్ 12
డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ చిత్రం తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ కానుండగా
15 న
యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ
అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో
నవంబర్ 12
ఇన్‌ కోల్డ్ వాటర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)-
14 న
క్రాస్
ఆపిల్ టీవీ ప్లస్ లో
నవంబర్ 13
బాడ్ సిస్టర్స్ సీజన్ 2
15 న
సీలో సీజన్ 2
జీ 5 లో
నవంబర్ 15
పైతని
లయన్స్ గేట్ ప్లే వేదికగా
నవంబర్ 15
ఆపరేషన్ బ్లడ్ హంట్

ఇలా మొత్తం ఇరవై కి పైగా చిత్రాలు సందడి చేయనుండగా వాటిల్లో హాలీవుడ్, పోర్చుగీస్ కి చెందిన చిత్రాలతో పాటు వెబ్ సిరిస్ లు కూడా ఉన్నాయి. ఒక్క డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ చిత్రం మాత్రమే తెలుగు డబ్బింగ్ లో సందడి చేయనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.