English | Telugu
గ్లామర్ పాత్రలకు సిద్దమేనంటున్న రీతూ
Updated : Mar 3, 2014
గ్లామర్ పాత్రల కోసం నన్ను వాడుకోండి అని చెప్పకనే చెబుతుంది యువ నటి రీతూవర్మ. రీతూ నటించిన "నా రాకుమారుడు" చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ... "నటిగా నాకు సంతృప్తినిచ్చే, ప్రేక్షకుల మన్ననలు పొందే పాత్రలు చేయాలనుకుంటున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్ గా కనిపించడానికి కూడా సిద్ధమే. అలాగే హోమ్లీగా కనిపించడానికి కూడా రెడీ. త్వరలోనే కొత్త సినిమాలు సైన్ చేయబోతున్నాను" అని తెలిపారు.