English | Telugu
త్వరలో మనోజ్ "సన్నాఫ్ పెదరాయుడు"
Updated : Sep 14, 2013
మంచు మనోజ్ హీరోగా త్వరలోనే ఎల్లో ఫ్లవర్స్ సంస్థ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "సన్నాఫ్ పెదరాయుడు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. రమేష్ పుప్పాల నిర్మించబోయే ఈ చిత్రానికి సాగర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.