English | Telugu

బ్రహ్మీకి కాలు జరిపోయిందట...!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం "హార్ట్ ఎటాక్". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బ్యాంకాక్ లో విడుదలయ్యింది. ఈ కార్యక్రమానికి సుమ, నచిమి(ఆలీ) యాంకరింగ్ చేశారు. మాములుగా ఆలీ స్టేజ్ ఎక్కితే తన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కూడా మరోసారి తన మాటలతో బ్రహ్మానందంకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పనిచేసారు. నచిమి బ్రహ్మ అని అనగానే... సుమ వెంటనే "ఓ బ్రహ్మానందం గారు వచ్చారా?" అని అడిగేసింది. దానికి వెంటనే ఆలీ.."He is a old boy.. కాలు జారిపోయింది...nooo.." అని అనేసాడు. అంటే ఈ విధంగా ఎక్కడ స్టేజ్ ఎక్కిన కూడా అక్కడ ఆలీ తన నోటికి పని చెప్పి, వల్గర్ మాటలు మాట్లాడుతున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.