English | Telugu

బిపాసాబసుతో అమర్ సింగ్ ఫోన్ సరసం

బిపాసాబసుతో అమర్ సింగ్ ఫోన్ సరసం టేప్ లు తెలుగు వన్ కి లభించాయి. బిపాసా బసు అంటే ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ప్రియురాలు, బిపాసా బసు తాను స్వయంగాబాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్ గా ఉంది. అంతేకాక బిపాసాబసు తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన "టక్కరి దొంగ" సినిమాలో నటించింది. అంతే కాకుండా యువ హీరో రానా సరసన "దమ్ మారో దమ్" అనే బాలీవుడ్ మూవీలో నటించింది. ఇక అమర్ సింగ్ ఎవరంటే సమాజ్ వాదీ పార్టీలో ప్రముఖ నాయకుడు. వీళ్ళిద్దరికీ లింకేమిటి అంటే మీరు వినబోతున్న ఈ టెలిఫోన్ సంభాషణ వింటే మీకే అర్థమవుతుంది.

సినీ తారామణులకూ, రాజకీయ నాయకులకు మన దేశంలో చాలా కాలంగా అవినాభావ అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి అనటానికిదో మచ్చుతునకగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడెప్పుడో ఒక ప్రముఖ యువ నాయకుడు గుంటూరు వచ్చినప్పుడు ఒక ప్రముఖ నాయకుడు మద్రాసు నుంచి ఒక ప్రముఖ సినీ తారను ఆయన కోసం తీసుకొచ్చి బెడ్ రూమ్ వరకూ సాగనంపి ఆ తర్వాత చాలా ప్రముఖ రాజకీయ నాయకుడిగా మన రాష్ట్రంలో ఎదిగాడు. ఇలా చేప్పుకుంటూ పోతే ఉదాహరణలు కోకొల్లలు. ఈ టెలిఫోన్ సంభాషణను విని ఆనందించకండి...ఆలోచించండి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.