English | Telugu

బాహుబలి 'మనోహరి' ఒంపుసొంపులు

నోరా పథేహి, స్కార్లెట్ విల్సన్ వీరు సింగల్ గా ఐటెం సాంగ్ చేస్తేనె కుర్రాళ్ళు ఊగిపోతుంటారు. అలాంటిది ఓకే సాంగ్ లో కనిపిస్తే, ఇంకెంముంది కుర్రాళ్ళ గుండెల్లో రచ్చరచ్చే. బాహుబలి చిత్రంలో మనోహరి అంటూ సాగే ప్రత్యేక గీతంలో ఈ భామలు నర్తించి, ఒంపుసొంపులతో వయ్యారాల్ని వడ్డించారు. అయితే ఇంతకాలం థియేటర్ లోనే ఈ పాటని వీక్షించాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంకెందుకు ఆలస్యం వారి అందాల హోయాలను మీరు ఓ సారి వీక్షించండి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.