Read more!

English | Telugu

బాలయ్య అమ్ముడుపోయాడట

 

నందమూరి బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్స్ హక్కులు దాదాపు 6కోట్ల వరకు అమ్ముడు పోయాయని తెలిసింది. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటించి అదరగొట్టాడు.