English | Telugu

అంజలితో భయానక రొమాన్స్

 

తెలుగులో సరైన అవకాశాలు రాక తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళిన అంజలికి మరోసారి తెలుగులో ఓ మంచి ఆఫర్ వచ్చింది. నటుడు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో ఓ లేడి ఒరియేంటేడ్, హర్రర్ కామెడి తరహాలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో ప్రధాన లేడి పాత్రలో అంజలినటిస్తుంది. ఇందులో ఒక రొమాంటిక్ పాటతో పాటు హాట్ హాట్ సన్నివేశాలు చాలా ఉండబోతున్నాయని తెలిసింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.