English | Telugu

‘ఎక్స్ ప్రెస్ రాజా'కి సెన్సార్ అయిపొయింది

శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా' ..పేరుకి తగ్గట్టే ఎక్స్ ప్రెస్ వేగంతో ముందుకు దూసుకువేళుతున్నారు చిత్ర నిర్మాతలు. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.‘ఎక్స్ ప్రెస్ రాజా’ సెన్సార్ కూడా పూర్తయిపోయింది. సినిమాకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. మరోవైపు థియేటర్లు కూడా బుక్ చేసేసి అగ్రెసివ్ గా ప్రమోషన్లు చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతి సినిమాల్లో రిలీజ్ డేట్ పోస్టర్లు ముందుగా విడుదల చేసిన సినిమా కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే. ఐతే సంక్రాంతి రేసులో వున్న నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ - సోగ్గాడే చిన్నినాయనా సినిమాల సెన్సార్ మాత్రం ఇంకా జరగలేదు.