Mysterious Shiva Lingam Video

 

కోరిన కోరికలు తీర్చే అద్భుత శివలింగం

Mysterious Shiva Lingam Video

 

Click here for the VIDEO

 

మెదక్ జిల్లా జరాసంగంలో ఉన్న శివలింగం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగం నేలలో పాతుకుని ఉండదు. ఈ లింగాన్ని పైకి లేపి, నుదుటి వద్ద ఉంచి ఏదయినా కోరుకుంటే, ఆ కోరిక తప్పక నెరవేరుతుందని భక్తులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండే గాక కర్ణాటక నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. చిత్రం ఏమిటంటే ఈ శివలింగం అందరికీ లేవదు. ఎవరు ఈ లింగాన్ని లేపగలిగితే, వారికి మాత్రం తప్పక అనుకున్నవి నెరవేరతాయట.

 

Mysterious Shiva Linga video, wonderful shiva lingam in Medak district, Jarasangam mysterious Shiva Lingam, shiva linga fulfills desires, lifting the shiva linga in medak, rarest of rare shiva lingam, desire fulfilling shiva lingam video