Bomb Squad searching in Kanipakam
కాణీపాకంలో అలజడి
Bomb Squad searching in Kanipakam
కోరిన కోరికలు నెరవేర్చే కాణీపాకం వినాయకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు. దేశం నలుమూలల నుండీ వచ్చి దర్శించుకుంటారు. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే కాణీపాకంలో ఉన్నట్టుండి కలకలం చోటుచేసుకుంది. ఆలయంలోని హుండీ లోంచి విచిత్రమైన ధ్వని రావడంతో భక్తులు, ఆలయాధికారులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. హుండీలో పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోయి ఉంటారని కొందరు భావించగా, బాంబు అయ్యుంటుందని కొందరు భయపడుతున్నారు. బాంబు స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగింది.
Kanipakam hundi sound, chittore district kanipakam temple, kanipakam temple mystery, kanipakam hundi mysterious sound, Bomb Squad searching in Kanipakam vinayaka temple