Sai baba Photos controversy
Sai baba Photos controversy
షిర్డీ సాయిబాబా అనేక ఫొటోలు మనకు తెలుసు. తలకు కఫ్నీ కట్టుకుని, కాలు మీద కాలేసుకుని కూర్చుని, ఎర్రని దుస్తుల్లో, జోలెతో బిక్షాటన చేస్తూ, ఇతర భక్తులతో కూడిఉండి - ఇలా అనేక భంగిమల్లో చూశాం. భంగిమల సంగతి అలా ఉంచితే, అసలు సాయిబాబా రూపంలోనే ఒక చిత్రానికి మరో చిత్రానికి సారూప్యత కనిపించదు. ఈ విషయాన్ని సాయి భక్తులు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే షిర్డీ సాయిబాబా ఫొటో తీయబోతే సుముఖంగా ఉండేవారు కారని ఆయన జీవితచరిత్రను బట్టి అర్ధమౌతుంది. పైగా ఆ కాలంలో ఫోటోగ్రఫీ అంతగా అభివృద్ధి చెందలేదు. కనుక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే ఒరిజినల్ అయ్యుంటాయని, తక్కినవి సాయిబాబా ముఖకవళికల ఆధారంగా చిత్రించినవి అయ్యుంటాయి. మొత్తానికి షిర్డీ సాయిబాబా ఫొటోలపై ఇప్పుడు చిన్న వివాదం తలెత్తింది. అదెంతో వివరంగా చూడండి..
sai baba photos and controversy, an argument on sai baba photos, sai baba photos video, shirdi sai different photos, sai baba real photos, rare photos of sai baba, sai baba duplicate photos, sai baba various photos, sai baba photos issue
Click here for Sai Baba Photos and controversy VIDEO