రింగుల స్టైల్ కు పడిపోవాల్సిందే....

  అమ్మాయిలందరూ ఒకప్పుడు జుట్టును సన్నగా, సిల్కీగా ఉండేలా చూసుకునేవారు. కానీ ఇప్పుడంతా కొత్త లుక్ తో అదరగొడుతున్నారు. అమ్మాయిల హెయిర్ స్టైల్ లో ఎన్ని రకాలున్నాయో చెప్పడం కష్టం. అయితే ఇప్పుడంతా రింగు రింగుల హెయిర్ స్టైల్ పై మోజు పడుతున్నారు.   "హ్యాపీ డేస్" చిత్రంలో సోనియా రింగు రింగుల హెయిర్ స్టైల్ తో కనిపించినప్పటి నుండి ఆ స్టైల్ మరింత పాపులర్ అయ్యింది. ఈ జాబితాలో సోనియా ఒక్కతే కాదండోయ్... తాప్సీ, నిత్యమీనన్, హన్సిక, అయేషా శివ వంటి తారలు కూడా చేరారు.   పార్టీలు, పబ్బులకు, ఫంక్షన్ లకు వెళ్ళినప్పుడు ఈ హెయిర్ స్టైల్ వలన మరింత అందం వస్తుందని అమ్మయిలు భావిస్తున్నారు. అంతే కాదండోయ్... ఇలా రింగు రింగుల జుట్టు ఉన్న అమ్మాయిలను చూసి అబ్బాయిలు కూడా ప్రేమలో పడిపోతున్నారంటా.

స్ట్రాప్స్ లేని చెప్పులు

  ఫ్యాషన్ అంటే మనం వేసుకునే బట్టలే కాకుండా..కాళ్ళకు వేసుకునే చెప్పులు కూడా స్టైలిష్ గా ఉంటేనే బాగుంటుంది. కొత్తగా స్ట్రాప్స్ లేని చెప్పులు ఇప్పుడు యువతులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా...   నడిచేటప్పుడు మనం వేసుకున్న చెప్పులకు ఉన్న స్ట్రాప్స్ తెగిపోతేనే ఎలా నడవాలి అని ఆలోచిస్తారు. ఇపుడు స్ట్రాప్స్ లేకుండా ఎంచక్క నడవవచ్చు. అయితే వెనుక మడమల భాగంలో పెట్టుకునేందుకు బెల్టు ఉంటుంది. సో... మాములు చెప్పుల వలె వీటిని కూడా వేసుకొని నడవవచ్చు. దీనివల్ల మీ పాదాల మీద నల్లటి చారలు పడే అవకాశం కూడా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఇలాంటి కొత్త కొత్త ఫ్యాషన్ ను ఫాలో అయిపోండి.

Fashion Tips for new look

    Be open for new trends: The best way to look intelligent and smart is keeping an eye on the fashion trends. If you are smart enough, you definitely will know what is trending; be it dresses, footwears, accessories or hairstyle. Stay updated and follow the trends which interest you. Don't try something that you are not comfortable with.   Wear the right size: When adding something to your wardrobe, make sure you get the best fit for your body. Always shop for clothes that fit you well, not something that is loose on your body. Jeans is always in fashion; use it well for a smart and intelligent look. Pair blue jeans with a sleeveless or full sleeves white top or any other bright colour you like. Try to choose the colours that are ‘in' fashion.   Nice haircut: Get a good haircut which suits your face and style. No matter, what your individual style is, a good haircut is always an addition to your persona. Also, avoid colouring, if you think you will not be able to maintain it as it requires discipline and money both. Sloppy, dirty and rough hair can spoil your look.   Glasses: Fashionable glasses with a nice outfit can transform your simple look to fabulous. No wonder you would look smart and intelligent. People wearing glasses to work should shop for neutral coloured plastic (brown or black) frame or a metal frame. Or you can always experiment with other colours which go well with your dress.   Smart accessories: If you pick the right accessories, you will see how a simple scarf, handbag, bracelet or a belt can transform your so-so appearance to a stunning personality. You don't need to buy a whole new wardrobe to look intelligent and smart, but to wear latest accessories strategically.   Trendy footwear: Your footwear speaks a lot about you. Wearing the right footwear with the dress (formal or informal) can make your appearance best or worst. Girls should have a pair of stilettos, wedges and some flat trendy slippers. As stilettos and wedges go well with your long and short dresses, formal flat slippers, sandals or colourful trendy chappals provide you with more options for other outfits. Try these fashion tips to look fashionable and intelligent.

ట్రెండ్ ను అదరగొడుతున్న అమ్మాయిలు

  అమ్మాయిలు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్ రింగ్స్ వంటి వాటి వరకు కొత్తగా, స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి అందానికి మరో ఆకర్షనీయమైన తమలపాకుల్లాంటి గోళ్ళకు మాత్రం ఒకే రంగు పెయింట్ అంటే ఎలా చెప్పండి? అందుకే గోళ్ళకు కూడా ఫ్యాషన్, ట్రెండ్ ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. మరి వాటిలో ఎన్ని రకలున్నాయో తెలుసుకుందాం....!! ఉపయోగం : ట్రెండ్ మారుతున్నకొద్ది గోళ్ళ రంగులతో పాటు, వాటి మీద ఉండే డిజైన్స్ కూడా మారుతూ వస్తున్నాయి. అసలే ఒకే రంగు పెయింట్ నెయిల్ పాలిష్ రంగులను వేస్కోవడం, వాటిని తీసేయడానికి మళ్ళీ కష్టపడటం అమ్మాయిలకు చాలా విసుగొచ్చేసింది. దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా గోళ్ళపై మెరిసే పూసలు, స్టోన్లు వంటి వాటితో అదరగొడుతున్నారు. ఇలాంటి కొత్త ఫ్యాషన్ వల్ల బ్యూటీషీయన్లకు కూడా అధిక పని, అధిక లాభం వస్తుంది. మరి ఒక్కో డిజైన్ కు 500 నుండి వేల రూపాయల్లో ఉన్నాయంటే మాములు మాటన? అయితే మరి ఇలా ప్రతిసారి బ్యూటీపార్లర్ కు వెళ్లి రోజుకో స్టైల్ మార్చుకోవడం వల్ల డబ్బులు, టైం అన్నీ వేస్ట్. అదే ఇంట్లోనే స్టైలిష్ నెయిల్ పాలిష్ వేసుకుంటే మనీ, టైం రెండు సేవ్ అవుతాయి కదా. అందుకే కొత్తగా మార్కెట్లోకి స్టైలిష్ ఫ్యాషన్ నెయిల్ స్తిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెడిమేడ్ స్టిక్కర్ల వలన వేసుకోవడం, తీసేయడం కూడా చాలా ఈజీ. ఎలా వేసుకోవాలి : మన గోరుకంటే కాస్త పెద్ద సైజు స్టిక్కర్లను తీసుకోని, గోరు మొదలునుంచి అంటిస్తూ, నెయిల్ స్టిక్కర్ తో వచ్చిన స్టిక్ తో కిందికి నొక్కుతూ లాగాలి. అలా చేస్తూ సైడ్ లో ఉండేది సరిగ్గా వచ్చేలా చేసుకొని, చివరకు గోరు షేప్ వచ్చేలా చేసుకొని మిగిలినది తీసేయాలి. అయితే ఈ స్టిక్కర్లు వేసుకున్న తర్వాత నీటిలో ఎక్కువసేపు ఉంచితే ఆ స్టిక్కర్ ఊడిపోతుంది. కాబట్టి నీటిలో ఎక్కువగా ఉంచకూడదు. రకాలు : అయితే ఈ నెయిల్ స్టిక్కర్లు కూడా మార్కెట్లో అమ్మాయిలకు నచ్చే విధంగా దొరుకుతున్నాయి. కొంత మంది గోరు మొత్తం కొత్త కొత్త స్టైలిష్ డిజైన్ లతో ఉన్న స్టిక్కర్లు కావాలని అనుకుంటే, మరి కొంత మంది తాము వేసుకున్న నెయిల్ పాలిష్ కు కొత్త డిజైన్ కావాలని కోరుకుంటారు. అందుకే గోరు మొత్తం డిజైన్ లతో కూడిన స్టిక్కర్లతో పాటు, విడిగా చిన్న చిన్న స్టోన్స్, పువ్వులు వంటి ఆకర్షనీయమైన స్టిక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. దీని వల్ల అమ్మాయిలు నెయిల్ పాలిష్ తో కూడా అబ్బాయిలను పడగొట్టేస్తున్నారు.

ఎలాంటి హ్యాండ్ బ్యాగుల్ని వాడాలి?

  అందరిలో సూపర్ గా కనిపించాలంటే... మేకప్, మంచి దుస్తులే కాదు మన వెంట ఎప్పడు ఉండే బ్యాగులు కూడా అందంగా, లేటెస్ట్ ఫ్యాషన్ కి తగ్గట్లుగా ఉండాలి. అయితే వాటిని ఎంచుకొనే ముందు కేవలం ఫ్యాషన్‌‌ను మాత్రమే కాకుండా సౌకర్యం, రంగు, శరీరాకృతికి తగినట్లుగా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. మరీ వాటి కోసం ఎలాంటివి బాగుంటాయో చూద్దామా...!   విధులకు కాస్త పెద్దగా ఉండే లెదర్ నలుపు, గోధుమ రంగుల్లో ఎంచుకొంటే అవసరమైన వస్తువులన్నింటినీ వేసుకెళ్లవచ్చు. మార్నింగ్ పార్టీల్లో పెద్దపెద్ద బ్యాగులు, సాయంత్రంలో మాత్రం క్లచ్‌ను మించిన అందమైన బ్యాగులు లేవు. పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు బ్రొకేడ్ క్లచ్ బాగుంటాయి. కాస్త ఎత్తు తక్కువగా, లావుగా కనిపించేవారు సన్నగా ఉండే బ్యాగుల్ని ప్రయత్నిస్తే బాగుంటుంది. సన్నగా, పొడుగ్గా ఉన్నవారు గుండ్రని, ఆకృతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంట తీసుకెళ్తే అదిరిపోతుంది.

పొడవైన సొగసరికి ఎలాంటి డ్రెస్సులు వాడాలి?

  ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, అదే విధంగా ఆడవాళ్ళువారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలు ఎలాంటి డ్రెస్సులను వాడాలో ఈ క్రింద ఉన్న విషయాలను చూసి తెలుసుకుందాం.   పార్టీ సమయంలో స్ప్రింగ్‌తో తయారైన దుస్తులు వేసుకుంటే మంచిది. అలాగే లిటిల్ బ్లాక్ డ్రెస్‌లు కూడా వేయవచ్చు. అలాగని మరీ పొడవాటి డ్రెస్సులను కూడా వేయకూడదు. స్కట్స్ లాంటివి వేయడం ద్వారా మీ ఎత్తు పెద్దగా తెలియదు. అలాగే చీరల సంగతి కొస్తే అడ్డుగీతలతో కూడినవి వాడవచ్చు. రంగుల ఎంపికలోనూ ఎత్తుగా ఉండేవారు మైల్డ్ కలర్స్ ఎంచుకోవడం మంచిది. సింథటిక్ శారీస్ కట్టేటప్పుడు హ్యాండిల్ వర్క్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ వర్క్ శారీస్, ఫ్రేమ్, మిరర్ వర్క్, మందపాటి చీరలు కట్టడం ద్వారా ఎత్తుగా ఉండేవారు తమ డ్రెస్సింగ్ విధానం అందరినీ ఆకట్టుకుంటాయి.

వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవటం మంచిది

        వర్షాకాలం వచ్చేసింది. వర్షంలో బయటకు వెళ్ళాలంటే మాములుగా రెయిన్ కోటు లేదా గొడుగు తీసుకెళ్ళడం మాములే. కానీ మనం వేసుకునే బట్టలే కాస్త అప్పుడప్పుడు ఇబ్బందికి గురిచేస్తాయి. మరి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి దుస్తులను ధరించాలి, ఎలాంటివి బాగుంటాయి అనేది తెలుసుకుందాం. అమ్మాయిలు కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. స్కిన్ టైట్, లేగ్గింగ్స్ కూడా బాగుంటాయి. అదేవిధంగా చీరలు, చుడిదార్లు వేసుకునే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి వాడితే బాగుంటాయి. అయితే ఇక్కడ గుర్తున్చోకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే... వర్షాకాలంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ బట్టలను వాడకపోవడం ఉత్తమం.

ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫ్యాషన్...

ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫ్యాషన్...     నేటి యువత ఫ్యాసన్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా...ఆకర్షణీయంగా కనిపించాలనే కోరికలే ఫ్యాషన్ల వైపు మరలిస్తోంది. మరి ఫ్యాషన్లకు సంబందించి ఈ నాడు మార్కెట్లో బ్యూటీ ప్రాడక్ట్స్ మొదలు కొని బట్టలు, చెప్పులు, రిస్ట్ వాచీలు, హెయిర్ మేకప్ ప్రొడక్ట్ ఇలా రకరకాలుగా అందుబాటులోకి వచ్చేసాయి. ఫ్యాషనబుల్ గా ఉత్పత్తులను తయారు చేయడానికి వివిధ రంగాలు ముందుకొస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఫ్యాషన్ కు అలవాటు పడుతూ వయస్సు పైబడినవాళ్ళు కూడా యవ్వనంగా కనపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందాన్ని మెరుగుపరచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికోసం బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్లు, ప్రారంభమైనాయి. పోటీ పడి కొత్త కొత్త పద్దతులను అనుసరిస్తూ యూత్ ను ఫ్యాషన్ వైపుకు నెడుతున్నాయి. ఇక దుస్తుల విషయంలో ఫ్యాషన్ బాగా ప్రాచుర్యం పొంది... రోజుకో కొత్తరకం పుట్టుకొస్తున్నాయి. చూపరులను భ్రమింప చేస్తున్నాయి. ఫ్యాషన్ దుస్తులను బట్టి అందం, ఆకర్షణ, పెరుగుతుంది. దుస్తుల ఎంపిక విషయంలో దృష్టి పెట్టకపోతే అవి మనిషి అందాన్ని తగ్గించి వేస్తాయి. ఫ్యాషన్ దుస్తులు ధరించే వారు సులభంగా ఎదుటివారిని ఆకర్షింపబడుతారు. కాబట్టి మనం వెసుకున్న బట్టలు ఎదుటివారి చూపులను కొల్లగొట్టగలగాలి. అలాంటి దుస్తులను ఎంపిక చేసుకొని ఫ్యాషన్ గా కనిపించడానికి ప్రయత్నించాలి. లావుగా ఉండే వారు ముదురు రంగు దుస్తుల కన్నా లేత రంగు దుస్తులు ఉపయోగించాలి. దాని వల్ల లావుగా వున్నా చూపరులకు డ్రెస్ మీద కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా ఉండి మిమ్మల్ని సన్నగా ఉన్న భ్రమ కలిగిస్తుంది. పొట్టిగా ఉండే వారు చారల దుస్తులు, పొడుగ్గా ఉండేవారు అడ్డచారల దుస్తులు ధరిస్తే పొట్టివారు పొడుగ్గాను, పొడుగువారు పొట్టిగాను కనిపిస్తారు. నిజానికి వారిలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ చూపరులకు ఆకర్షించగలుగుతారు.

Blue Georgette Salwar Kameez

Blue Georgette Salwar Kameez   అసలు ఫ్యాషన్ పుట్టిందే ఆడవాళ్ళ కోసం ! అందులో ముఖ్యంగా అమ్మాయిలయితే మరి ! ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని, సరికొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. మనస్సుకు నచ్చిన డ్రెస్సుల కోసం ఎక్కడికైనా వెళ్లి తెచ్చుకుంటారు. ఎంతైనా ఖర్చు పెడతారు. ఒకవేళ వాళ్లకి కావాల్సింది కొనుక్కోలేకపొతే తీసుకురాలేక పొతే అంతే ! ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఉంటారు. ఇంట్లో వాళ్ళతో పైటింగ్ చేస్తారు.   రకరకాల రంగుల్లో రకరకాల డ్రెస్సులు రకరకాల డిజైన్లతో మార్కెట్లో వచ్చిన, ఇంకా వస్తున్నా కొన్ని కొన్ని డ్రెస్సులకు ఉండే అందం వేరు. వాటికి స్టైల్ వేరు. ఆ డ్రెస్సులను వేసుకుంటే వచ్చే లుక్ వేరు. జీన్స్, టీ షర్ట్ చూడటానికి మోడ్రన్ గా ఉన్న, వాళ్ళని మరింత అందంగా చూపించే డ్రెస్సులు అంటేనే చాలామంది చాలా చాలా ఇష్టపడతారు. అందుకనే కొన్ని కొన్ని డ్రెస్సులు మార్కెట్లో బాగా పాపులర్ అవుతుంటాయి. అలా పాపులర్ అయిన ఇంకా అవుతున్నా డ్రెస్సులే Blue Georgette Salwar Kameez.

New Look Office Wear

New Look Office Wear  Talking about work places, firstly, you need to make sure that whether you wear Indian or western formal wear, they are washed and well-ironed. Dirty, stained, and soiled clothes are a strict no-no. It just negates the point of fashion.  People say dealing with Monday blues is difficult. Honestly, I feel the Monday blues every day. But yes there is this one weird incentive I have to go to office. I love to dress.  Complement the sarees with simple heels. Purchase certain universal colored high-heeled shoes, like golden, silver, black, and white. Simple bindis or ones with delicate and intricate designs and colors are a must-wear.  Classifying Indian wear to office into traditional sarees and comfortable salwar-kurta, I would recommend use of certain accessories to make your look more complete. I am not going into the details about what clothing to wear. Sarees should be simple, worn crisply, making sure you maintain and cover your belly-button and cleavage, to get the more dignifies look. You aren’t going for a cocktail party, right?  Western formal invariably become more stylish and chic, if they well-fitted. Loose and floppy clothes spoil the look, and if you have been wearing westerns like that, then I recommend you to switch over to desi gear soon, rather as soon as possible, now! I’d say.  You can experiment with blouses, but make sure they aren’t too low near the front and back. You can add a nice fancy broach to attach your Pallu to your blouse. Wear-it up only with your Mangalsutra, if you are married, or a simple silver or gold chain of your choice, if you are not. Do not wear heavy jewelry or ‘jhumkas’. It does not look and feel professional at all.  Get different, that’s way to get stylish. It’s no rocket science my ladies. For instance, if the world wears those big broad dialed watches, you should be donning the exact opposite. Feel different, and you will feel stylish!

How to Choose Wedding Dress for Your Body Type

How to Choose Wedding Dress for Your Body Type Every married female I knew how it all worked and managed to stay within the same weight from engagement to wedding day. But, an easy to follow tips would have helped in dress choices. * We are Pear Shaped body then following this...A-line skirts that flare out from a cinched waist, diagonally draped bodices, deep necklines and strapless tops can be ideal for pear shapes. we are need pear shaped body wedding dress then Avoid wearing tube tops or fishtail gowns which will highlight only your bottom. * We are Triangular shaped body then following this...Simple, bias-cut wedding gown styles are very flattering on triangle shaped bodies. we are need pear shaped body wedding dress then Avoid highlighting choli’s with lot of embellishment which will give a bulky bust look. * We are Apple Shaped body then following this...The right wedding dress for an apple shape should cinch at the waist, then flare out into an A shape in the skirt. we are need Apple Shaped body wedding dress then Avoid still fabrics like brocade or tissues as they give a very flat look to your body. Make sure you wear bras that lift your bust line. * We are Petite Shaped body then following this...Trumpet shapes are good for petite frames, as are simple sheath gowns and narrow A-line cuts. we are need Petite Shaped body wedding dress then Avoid heavy duppattas whereas A-line lehenga with U or halter neckline choli will look elegant. * We are Hourglass Shaped body then following this...Choose a low cut shape that exposes the neckline and a well fitted waist. Mermaid silhouettes work well on hourglass figures. we are need Hourglass Shaped body wedding dress then Straight cut dresses may be too snug on your curves and too loose around your waist, and empire cuts hide the best features of the hourglass figure.