English | Telugu

మిర్ర‌ర్‌ ముందు హాట్ పోజ్‌.. విష్ణుప్రియ‌ ఫోటో వైరల్!

బుల్లితెరపై యాంకర్లుగా సందడి చేస్తున్న వారిలో విష్ణుప్రియ ఒకరు. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన షోలో కనిపించింది. అప్పటినుండి ఈమెకి కొన్ని షోలలో అవకాశాలు రావడంతో బుల్లితెరపై దూసుకుపోతుంది. 'పోవే పోరా' షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ.. కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి తెగ అల్లరి చేస్తుంటారు.

కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వినిపించాయి. వీటిపై స్పందించిన విష్ణుప్రియ.. సుధీర్ అంటే తనకు ఇష్టమని, ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతనేనని చెప్పింది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని.. స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ పెద్దగా షోలలో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె అద్దం ముందు నుంచొని టాప్‌ను పైకి లేపి.. నాభి అందాలను ఎక్స్‌పోజ్ చేసే విధంగా సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటోలో అమ్మడు కాస్త సన్నబడినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ స్లిమ్ పిక్‌ను షేర్ చేసినట్లుంది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.