నగ్మా ఒకప్పుడు పెళ్లయిన సౌరవ్ గంగూలీతో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలుసా?
ఒకప్పుడు యాక్ట్రెస్‌గా పాపులర్ అయ్యి, ఇప్పుడు పొలిటీషియన్‌గానూ రాణిస్తోంది నగ్మా. సల్మాన్ ఖాన్ సరసన 'బాఘీ' మూవీతో హీరోయిన్గా పరిచయమైన నగ్మా.. ఆ వెంటనే 'పెద్దింటల్లుడు' సినిమాలో సుమన్ సరసన నాయికగా నటించడం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాత్, వారసుడు, అల్లరి అల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.