అప్పుడు హీరోయిన్గా ఒప్పుకోలేదు.. ఆ తర్వాత అదే హీరోతో స్పెషల్ సాంగ్ చేసింది!
ఒక సినిమాలో నటీనటుల ఎంపిక అనేది ఎంతో ప్రాధాన్యంతో కూడుకొని ఉంటుంది. తాను అనుకున్న కథలో హీరోగా ఎవరు సరిపోతారు, హీరోయిన్గా ఎవరైతే బాగుంటారు, మిగతా క్యారెక్టర్లు ఏ ఆర్టిస్టులు చేస్తే ప్రేక్షకులు మెచ్చుతారు అనే విషయంలో డైరెక్టర్‌కి