యన్ టి ఆర్ కొత్త చిత్రం దమ్ము
యన్ టి ఆర్ కొత్త చిత్రం దమ్ము అని తెలిసింది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో క్రియెటీవ్ కమర్షియల్స్ పయతాకంపై, అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రానికి ముందుగా "రచ్చ"అన్న టైటిల్ అనుకున్నారు.