English | Telugu

రష్మీ గురించి సుధీర్ కి ఫోన్ చేసి చెప్పిన వర్ష

"మిస్టర్ హ్యాండ్సం" కాంటెస్ట్ తో నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ దుమ్ము రేపడానికి రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో అందాల పోటీలు నిర్వహించగా వర్ష క్యాట్ వాక్ చేసింది. "ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్న మరో కమెడియన్ ని ఆటో రాంప్రసాద్ చూసి ఇక్కడేం చేస్తున్నావ్..పక్కకెళ్ళు" అంటూ పంపించేశాడు. తర్వాత మెహబూబ్ వచ్చి లేడీ డాన్సర్స్ తో కలిసి హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఇందులో స్టన్నింగ్ స్టెంట్స్ చేసే వాళ్ళను తీసుకొచ్చారు.  తర్వాత పుల్లప్స్ ఎవరు ఎక్కువగా చేస్తారు అనే విషయం మీద మెహబూబ్ కి, మరో బాడీబిల్డర్ కి  మధ్య పోటీ పెట్టింది. ఇందులో మెహబూబ్ ఎక్కువ పుల్లప్స్ తీసేసరికి అందరూ ఖుషీ ఇపోయారు.

పెళ్లయ్యాక ఇలా అరుస్తూ మాట్లాడితే ఎలా సంసారం చేసేది అన్న రిషి సర్

ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫేర్ వెల్ ఎపిసోడ్ బాగా నవ్వించింది. మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్ నటులు, సాయంత్రం ప్రసారమయ్యే సీరియల్ నటులు వచ్చారు. ఇక రిషి సర్ అలియాస్ ముకేష్ గౌడ వచ్చాడు. ఇక వీళ్ళను చూడడానికి వచ్చిన ఆడియన్స్ నుంచి లేడీ ప్రెసిడెంట్ ఫైమా మాట్లాడడానికి వచ్చిందంటూ శ్రీముఖి చెప్పేసరికి ఫైమా గట్టిగా అరుచుకుంటూ వచ్చింది. దాంతో రిషి సర్ భయపడిపోయాడు. ఇంతలో ఫైమా వచ్చి "అందరూ అడుగుతున్నారు బావా నువ్వు ఎలాంటివి అమ్మాయిని చేసుకుంటావు అని ..ఫైమాలా హైట్, వెయిట్ ఉన్న అమ్మయిని చేసుకుంటావా.

మండిపోతున్న ఎండలకు కారణం ప్రతిపక్షాలు

డ్రామా జూనియర్స్ సీజన్ 6 గత వారం లాంచింగ్ ఎపిసోడ్ 1  అయ్యాకా ఈ వారం లాంచింగ్ ఎపిసోడ్ 2 ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. డ్రామా జూనియర్స్ రోల్ నంబర్ 10 లో రాజమండ్రి నుంచి 11 ఏళ్ళ వయసున్న కుర్రాడు  లోకేష్  వచ్చి అందరినీ అద్భుతంగా కడుపుబ్బా నవ్వించాడు. "సుత్తి  ఛానల్ విత్ కత్తి" అనే లోగోతో న్యూస్ రీడర్ గా ఎన్నో పాత్రలు పోషించి ఒక వెరైటీ స్కిట్ ని పెర్ఫార్మ్ చేసాడు. తన స్కిట్ లో అన్ని రోల్స్ తానే పెర్ఫార్మ్ చేసేసాడు. బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ చదువుతూ మంచి ఫన్ క్రియేట్ చేసాడు. " రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ..తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోలేక తికమక పడుతున్న బిచ్చగాళ్ళు" అనేసరికి జడ్జెస్ అంతా నవ్వేశారు.

స్టార్ మా పరివారం కొత్త లుక్ తో స్టార్ వార్స్ గా

ఆదివారం అంటే చాలు వారం మొత్తంలో హ్యాపీగా రెస్ట్ తీసుకునే ఒక రోజు. మరి అలాంటి రోజున వచ్చే షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తే వచ్చే ఎనెర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. మరి అలాంటి సండే రోజున మన కోసం మరింత కొత్తగా షోస్ ని రూపొందిస్తున్నారు మేకర్స్. అందుకే బుల్లితెర మీద  ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో కొత్త అవతారం ఎత్తబోతోంది. అందులో భాగంగానే "ఆదివారం విత్ స్టార్ మా" కొత్త లుక్ లో కనిపిస్తోంది. "ఎంటర్టైన్మెంట్ లో మా పరివారం కొత్త అవతారం ఎత్తబోతోంది. అదే స్టార్ వార్" అని అనౌన్స్ చేసింది శ్రీముఖి. ఇక ఇందులో పార్టిసిపెంట్స్ కి కొత్త కొత్త ఛాలెంజెస్ ఇచ్చింది.

ఆవకాయ్ పచ్చడితో గోరు ముద్దలు తినిపించిన గంగవ్వ

"ఢీ సీజన్ 16 " గ్రాండ్ గా బుధవారం లాంఛ్ కాబోతోంది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తూ ఉంటామో ఇప్పుడు బుల్లితెర మీద డీపీఎల్ కూడా అలాగే చూడబోతున్నాం. ఢీ న్యూ సీజన్ కి ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. అదే డిపిఎల్ దీని ప్రోమో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ ఇందులో కనిపించారు. ప్రదీప్, ఆది, దీపికా పిల్లి, శేఖర్ మాష్టర్, పూర్ణ, గంగవ్వ, విజె సన్నీ  కనిపించారు. ఈ లాంఛింగ్ ఎపిసోడ్ కి వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చారు. అభి మాష్టర్ టీంకి బెజవాడ టైగర్స్ అని, గ్రీష్మ మాష్టర్ టీంకి హైదరాబాద్ ఉస్తాద్స్ అని, ఐశ్వర్య మాష్టర్ టీంకి నెల్లూరు నెరజాణలు, కన్నా మాష్టర్ టీంకి ఓరుగల్లు వీరులు అనే టైటిల్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మా అమ్మాయిని జబర్దస్త్ లో పర్మనెంట్ చేయండి

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూడడానికి భలే ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వీక్ ఈ షోలో  ప్రసారమయ్యే స్కిట్స్ ఫుల్ ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫైనల్ లో మాత్రం ఇమ్మానుయేల్ ఆర్యలో అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసాడు. వర్ష హీరోయిన్ గెటప్ లో కనిపించింది. శివబాలాజీ రోల్ లో కమెడియన్ బాబు వచ్చాడు. "నా పేరు ఆర్య..నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను. చిరంజీవి వస్తున్నారు...మధ్యమధ్యలో ప్రకాష్ రాజు గారు వస్తారు" అనే చెప్పేసరికి ఖుష్బూ నవ్వేశారు. తర్వాత సైకిల్ వేసుకుని వర్ష చుట్టూ తిరుగుతూ "ఐ లవ్ యు..ఏంటి చెవులు దొబ్బాయ.. ఏంటి బలుపు...ఎవరు డిజైనర్ డ్రెస్"కి అనేసరికి వర్ష, రష్మీ నవ్వేశారు.