మహేష్, చరణ్, సమంత.. ఈ ముగ్గురూ ఆ సినిమాని కాపాడలేకపోయారు!
ఒకప్పుడు ఇండియన్ సినిమాల ఫార్మాట్ వేరు. అప్పటి సినిమాలన్నీ ఒక ఫార్ములాతో రూపొందేవి. ఐదు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్స్.. ఇదీ అప్పటి సినిమాల కంటెంట్. ఈ ఎలిమెంట్స్ ఉంటే చాలు హీరో ఎవరైనా ప్రేక్షకులు చూసేవారు.