తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి
తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి బయలుదేరారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.మార్చి ఆరవ తేదీన అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఫంక్షన్ అత్యంత వైభవంగా హైటెక్స్ లో జరిగింది. అనంతరం మార్చి ఎనిమిదవ తేదీన అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రేసెప్షన్ కూడా వేలాదిమంది మెగా అభిమానుల సమక్షంలో మొన్న సోమవారం ఘనంగా జరిగింది.అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ అయ్యాక కొత్త దంపతులు కనుక తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.