టిటిడి కార్మికుల్లో ఆనందాలు నింపిన సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
చాలా మంది కార్మికులు శ్రీ వారి సేవలోనే ఉన్నారు, తిరుమల కొండల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు అటవీ సంరక్షణకు ఏళ్లుగా పాటు పడుతున్నారు. చాలీ చాలని వేతనంతో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలంటూ గత ప్రభుత్వాలకు వారు ఎన్నో విజ్ఞప్తులు చేశారు కానీ, ఆ ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.