ఇప్పటివరకు ఒక లెక్క... ఎన్ కౌంటర్ తర్వాత మరో లెక్క... ఖైదీల్లో ఒక్కసారిగా మార్పు
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలోని ఖైదీల్లో అనూహ్య మార్పు వచ్చిందంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక గొడవ, కొట్లాటతో రభస రభస చేసే ఖైదీలు...