29న రాక్షసుడు వస్తున్నాడట
'గజిని', 'యముడు' చిత్రాలతో తెలుగులో సూపర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య, గ్లామరస్ క్వీన్ నయనతార, ప్రణీత జంటగా, విభిన్నమైన కథలు, కథనాలతో వరుస విజయాలు దక్కించుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకుడిగా, 'యుగానికి ఒక్కడు', 'ఆవారా', 'యముడు' 'సింగం' లాంటి సన్సేషనల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞానవేల్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం రాక్షసుడు.